(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.331. అధ్యాయః 331
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి శుకోత్పత్తిప్రకారకథనారంభః॥ 1॥
తథా పుత్రార్థం వ్యాసతపశ్చర్యాకథనం॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-331-0x(6540)(78862)
కథం వ్యాసస్య ధర్మాత్మా శుకో జజ్ఞే మహాతపాః।
సిద్ధిం చ పరమాం ప్రాప్తస్తన్మే బ్రూహి పితామహ॥ 12-331-1(78863)
కస్యాం చోత్పాదయామాస శుకం వ్యాసస్తపోధనః।
న హ్యస్య జననీం విద్మో జన్మ చాగ్ర్యం మహాత్మనః॥ 12-331-2(78864)
కథం చ బాలస్య సతః సూక్ష్మజ్ఞానే రతా మతిః।
యథా నాన్యస్య లోకేఽస్మింద్వితీయస్యేహ కస్యచిత్॥ 12-331-3(78865)
ఏతదిచ్ఛాంయహం శ్రోతుం విస్తరేణ మహామతే।
న హి మే తృప్తిరస్తీహ శృణ్వతోఽమృతముత్తమం॥ 12-331-4(78866)
మాహాత్ంయమాత్మయోగం చ విజ్ఞానం చ శుకస్య హ।
యథావదానుపూర్వ్యేణ తన్మే బ్రూహి పితామహ॥ 12-331-5(78867)
భీష్మ ఉవాచ। 12-331-6x(6541)
న హాయనైర్న పలితైర్న విత్తైర్న చ బంధుభిః।
ఋషయశ్చక్రిరే ధర్మం యోఽనూచానః స నో మహాన్॥ 12-331-6(78868)
తపోమూలమిదం సర్వం యన్మాం పృచ్ఛసి పాండవ।
తదింద్రియాణి సంయంయ తపో భవతి నాన్యథా॥ 12-331-7(78869)
ఇంద్రియాణాం ప్రసంగేన దోషమృచ్ఛత్యసంశయం।
సంనియంయ తు తాన్యేవ సిద్ధిమాప్నోతి మానవః॥ 12-331-8(78870)
అశ్వమేధసహస్రస్య వాజపేయశతస్య చ।
యోగస్య కలయా తాత న తుల్యం విద్యతే ఫలం॥ 12-331-9(78871)
అత్ర తే వర్తయిష్యామి జన్మయోగఫలం తథా।
శుకస్యాగ్ర్యాం గతిం చైవ దుర్విదామకృతాత్మభిః॥ 12-331-10(78872)
మేరుశృంగే కిల పురా కర్ణికారవనాయుతే।
విజహార మహాదేవో భీమైర్భూతగణైర్వృతః॥ 12-331-11(78873)
శైలరాజసుతా చైవ దేవీ తత్రాభవత్పురా।
తత్ర దివ్యం తపస్తేషే కృష్ణద్వైపాయనః ప్రభుః॥ 12-331-12(78874)
యోగేనాత్మానమావిశ్య యోగధర్మపరాయణః।
ధారయన్స తపస్తేపే పుత్రార్థం కురుసత్తమ॥ 12-331-13(78875)
అగ్నేర్భూమేరపాం వాయోరంతరిక్షస్య వా విభో।
వీర్యేణ సంమితః పుత్రో మమ భూయాదితి స్మ హ॥ 12-331-14(78876)
సంకల్పేనాథ మౌనేన దుష్ప్రాపమకృతాత్మభిః।
వరయామాస దేవేశమాస్థితస్తప ఉత్తమం॥ 12-331-15(78877)
అతిష్ఠన్మారుతాహారః శతం కిల సమాః ప్రభుః
ఆరాధయన్మహాదేవం బహురూపముమాపతిం॥ 12-331-16(78878)
తత్ర బ్రహ్మర్షయశ్చైవ సర్వే దేవర్షయస్తథా।
లోకపాలాశ్చ లోకేశం సాధ్యాశ్చ వసుభిః సహ॥ 12-331-17(78879)
ఆదిత్యాశ్చైవ రుద్రాశ్చ దివాకరనిశాకరౌ।
మారుతో మరుతశ్చైవ సాగరాః సరితస్తథా॥ 12-331-18(78880)
అశ్వినౌ దేవగంధర్వాస్తథా నారదపర్వతౌ।
విశ్వావసుశ్చ గంధర్వః సిద్ధాశ్చాప్సరసాం గణాః॥ 12-331-19(78881)
తత్ర రుద్రో మహాదేవః కర్ణికారమయీం శుభాం।
ధారయాణః స్రజం భాతి జ్యోత్స్నామివ నిశాకరః॥ 12-331-20(78882)
తస్మిందివ్యే వనే రంయే దేవదేవర్షిసంకులే।
ఆస్థితః పరమం యోగమృషిః పుత్రార్థమచ్యుతః॥ 12-331-21(78883)
న చాస్య హీయతే ప్రాణో న గ్లానిరుపజాయతే।
త్రయాణామపి లోకానాం తదద్భుతమివాభవత్॥ 12-331-22(78884)
జటాశ్చ తేజసా తస్య వైశ్వానరశిఖోపమాః।
ప్రజ్వలంత్యః స్మ దృశ్యంతే యుక్తస్యామితతేజసః॥ 12-331-23(78885)
మార్కండేయో హి భగవానేతదాఖ్యాతవాన్మమ।
స దేవచరితానీహ కథయామాస మే తదా॥ 12-331-24(78886)
ఏతా అద్యాపి కృష్ణస్య తపసా తేన దీపితాః।
అగ్నివర్ణా జటాస్తాత ప్రకాశంతే మహాత్మనః॥ 12-331-25(78887)
ఏవంవిధేన తపసా తస్య భక్త్యా చ భారత।
మహేశ్వరః ప్రసన్నాత్మా చకార మనసా మతిం॥ 12-331-26(78888)
`తతస్తస్య మహాదేవో దర్శయామాస సాంబికః।'
ఉవాచ చైవం భగవాంఖ్యంబకః ప్రహసన్నివ।
ఏవంవిధస్తే తనయో ద్వైపాయన భవిష్యతి॥ 12-331-27(78889)
యథా హ్యగ్నిర్యథా వాయుర్యథా భూమిర్యథా జలం।
యథాఽఽకారాస్తథా శుద్ధో భవితా తే సుతో మహాన్॥ 12-331-28(78890)
తద్భావభావీ తద్బుద్ధిస్తదాఽఽత్మా తదపాశ్రయః।
తేజసాఽఽవృత్య లోకాంస్త్రీన్యశః ప్రాప్స్యతి తే సుతః॥ ॥ 12-331-29(78891)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ఏకత్రింశదధికత్రిశతతమోఽధ్యాయః॥ 331॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-331-2 కథం చోత్పాదయామాసేతి ధ. పాఠః॥
12-331-3 సూక్ష్మజ్ఞానే స్థితామతిరితి ధ. పాఠః॥
12-331-12 దేవీ భర్త్రాభవత్పురేతి ధ. పాఠః॥
12-331-15 సంకల్పేనాథ యోగేనేతి ఝ. పాఠః॥
12-331-18 వసవో మరుతశ్చైవేతి ఝ. పాఠః॥
12-331-22 హీయతే వర్ణ ఇతి ధ. పాఠః॥
12-331-25 కృష్ణస్య వ్యాసస్య॥
12-331-29 యశః ప్రాప్స్యతి కేవలమితి ట. డ. ధ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.